మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Saraswathi Stotras – శ్రీ సరస్వతీ స్తోత్రాలు
పూజ
శ్రీ సరస్వతీ షోడశోపచార పూజ
శ్రీ కమలజదయితాష్టకమ్
శ్రీ మహాసరస్వతీ స్తవం
శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకం
శ్రీ శారదా ప్రార్థన
శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం
శ్రీ సరస్వతీ కవచం
శ్రీ సరస్వతీ కవచం (పాఠాంతరం)
శ్రీ సరస్వతీ స్తోత్రం – 1 (అగస్త్య కృతం)
శ్రీ సరస్వతీ స్తోత్రం – 2
శ్రీ సరస్వతీ స్తోత్రం (యాజ్ఞ్యవల్క్య కృతం)
సూక్తం
శ్రీ సరస్వతీ సూక్తం
అష్టోత్తరశతనామాలు
శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః
సహస్రనామావళీ
శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం
శ్రీ సరస్వతీ సహస్రనామావళీ
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.